సాగునీటి వివక్షత బావబామ్మరుదులతో చర్చకు సిద్ధం
సాగునీటి వివక్షత హరీష్ రావు, కేటీఆర్ తో చర్చకు సిద్ధం - రోళ్ళవాగు అక్కపల్లి లిఫ్టులు ఎందుకు ఆలస్యం అయ్యాయి..?* - పత్తిపాక రిజర్వాయర్ పనులు ఎందుకు ప్రారంభించలేదు.. - ఎల్లంపల్లి నిర్వాసితులకు ఎందుకు పరిహారం ఇప్పించలే..? - కొప్పుల ఈశ్వర్ నిర్ణయాలతో ధర్మపురి నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి కష్టాలు - మాజీ మంత్రి కొప్పులపై మండిపడ్డ మంత్రి లక్ష్మణ్ కుమార్ - కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధికి కేరాఫ్ గా ధర్మపురి - ధర్మపురిలో మీడియా...