ఫోన్ వద్దు.. పుస్తకం ముద్దు!
ఫోన్ వద్దు.. పుస్తకం ముద్దు! విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పఠనమే పునాది.. మొబైల్ వ్యసనానికి దూరంగా ఉండాలి పిల్లల్లో చదివే అలవాటును పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే! మన భారత్ ప్రత్యేక కథనం: నేటి ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఇంటర్నెట్ పిల్లల జీవితాల్లో భాగమైపోయాయి. చదువుల పేరుతో చేతికి అందిన సెల్‌ఫోన్ క్రమంగా వినోద సాధనంగా మారుతూ విద్యార్థుల విలువైన సమయాన్ని హరిస్తోంది. గంటల తరబడి మొబైల్ ఫోన్లలో ఆటలు...