అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం..
ఆదిలాబాద్‌లో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం గోపాలకృష్ణ మఠం నుంచి భక్తిశ్రద్ధలతో ఉత్సవ విగ్రహం ఊరేగింపు ప్రత్యేక డోలు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణ.. పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 29, ఆదిలాబాద్ పట్టణంలో బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని గోపాలకృష్ణ మఠం నుంచి ప్రారంభమైన ఈ...