గిర్నూర్‌లో రాత్రి బస.. ఉదయం గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ఆడే గజేందర్ గ్రామస్తులు మహిళలు యువతతో ముఖాముఖి.. మౌలిక వసతుల సమస్యలపై ఆరా
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. గ్రామాల్లో పల్లె నిద్రతో ప్రజలకు చేరువ గిర్నూర్‌లో రాత్రి బస.. ఉదయం గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ఆడే గజేందర్ గ్రామస్తులు, మహిళలు, యువతతో ముఖాముఖి.. మౌలిక వసతుల సమస్యలపై ఆరా మన భారత్, బజార్హత్నూర్: నవంబర్ 28, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆడే గజేందర్ చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమం కొనసాగుతోంది....