రైతులను మోసం చేసిన చాందిని సీడ్స్ కంపెనీ యజమాని అరెస్ట్..
జైనథ్ మండల రైతులను మోసం చేసిన చాందిని సీడ్స్ కంపెనీ యజమాని అరెస్ట్ ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి, క్వింటాలుకు రూ.7 వేల కొనుగోలు అంటూ నమ్మించి మోసం రైతుకు చెల్లించాల్సిన రూ.1.78 లక్షల బకాయి ఎగవేత.. మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసుల గాలింపు మన భారత్, జైనథ్, నవంబర్ 28: జైనథ్ మండలంలోని రైతులకు అధిక పెట్టుబడి, పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడిన చాందిని సీడ్స్ కంపెనీ యజమానిని జైనథ్...