తెలంగాణ వచ్చుడో – కేసీఆర్ చచ్చుదో..! -మొగుళ్లపల్లి మండల కేంద్రంలో గర్జించిన ఉద్యమకారులు.. కేసీఆర్ కు ఘనంగా పాలాభిషేకం..!
తెలంగాణ వచ్చుదో - కేసీఆర్ చచ్చుదో..! -మొగుళ్లపల్లి మండల కేంద్రంలో గర్జించిన ఉద్యమకారులు.. కేసీఆర్ కు ఘనంగా పాలాభిషేకం..! మొగుళ్ళపల్లి: నవంబర్ 29, (మన భారత్): తెలంగాణ చరిత్రలో మరపురాని రోజు,తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన రోజు,నవంబర్ 29. ఆ రోజునే తెలంగాణ తల్లి బిడ్డల ఆత్మగౌరవం కోసం, కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష కోసం ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు “తెలంగాణ వచ్చుదో - కేసీఆర్ చచ్చుదో”*...