Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పీఎం రహత్ పథకంతో బాధితులకు నగదు రహిత చికిత్స.. జిల్లాలో 7 ఆసుపత్రుల్లో సేవలు

రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం పీఎం రహత్ పథకంతో బాధితులకు నగదు రహిత చికిత్స.. జిల్లాలో 7 ఆసుపత్రుల్లో సేవలు గోల్డెన్ అవర్‌లో వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు: ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్, నవంబర్ 29, మన భారత్: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో అత్యవసర వైద్య సేవలు అందించి విలువైన ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రహత్ (PM RAHAT) పథకాన్ని ప్రజలు...

Read Full Article

Share with friends