Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జ్ఞాన జ్యోతి వెలిగించిన బూర శోభారాణి-చిర్ర రాజు గౌడ్ దంపతులకు శుభాకాంక్షల జల్లు!

జ్ఞాన జ్యోతి వెలిగించిన బూర శోభారాణి-చిర్ర రాజు గౌడ్ దంపతులకు శుభాకాంక్షల జల్లు! జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అభినందనల వెల్లువ! శాలువాతో ఆత్మీయంగా సన్మానించిన వేముల మహేందర్ గౌడ్ మన భారత్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాకతీయ విశ్వవిద్యాలయ పీఠంపై, రాష్ట్ర గవర్నర్ వారి కరకమలాల ద్వారా విద్యా పట్టాభిషేకం (డాక్టరేట్) పొందిన డాక్టర్ బూర శోభారాణి-చిర్ర రాజు గౌడ్ దంపతులను బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ శనివారం...

Read Full Article

Share with friends