ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల ఆర్థిక భరోసా: -భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల ఆర్థిక భరోసా: -భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మొగుళ్ళపల్లి: నవంబర్ 28,(మన భారత్): మొగుళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన శనివారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కార్యక్రమంలో, ఇందిరమ్మ చీరల పంపిణీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూపాలపల్లి నియోజకవర్గాన్ని తెలంగాణ...