Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు..

మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు మొగుళ్ళపల్లి: నవంబర్ 28, (మన భారత్): మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ జాతీయ అవార్డు గ్రహీత పుల్ల మల్లయ్య ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆ మహనీయుడు బాల్యంలో అనుభవించిన...

Read Full Article

Share with friends