Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు – ఎంపీ గోడం నగేష్

ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు – ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆర్ఆర్ నగర్‌లో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ.. పనులను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 28, ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి మరింత ప్రాధాన్యతనిస్తూ అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. పట్టణంలోని ఆర్ఆర్ నగర్‌లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే...

Read Full Article

Share with friends