Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మద్యం గుట్కా నిల్వలపై ఎస్ఐ ముప్పు సురేష్ ఉక్కుపాదం..

మద్యం, గుట్కా నిల్వలపై ఎస్ఐ ముప్పు సురేష్ ఉక్కుపాదం! మొగుళ్ళపల్లి: నవంబర్ 28, (మన భారత్): మొగుళ్లపల్లి మండలంలో అక్రమ మద్యం, గుట్కా నిల్వలపై ఎస్ఐ ముప్పు సురేష్ ఉక్కుపాదం మోపారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే ఎంతటి వారినైనా వదిలేది లేదని ఘాటుగా హెచ్చరించారు. శనివారం మొట్లపల్లి గ్రామంలో ఆయన పోలీసులతో కలిసి మెరుపు దాడి నిర్వహించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు కేవలం 100 మీటర్ల దూరంలో కిరాణం షాపుల ముసుగులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే పక్కా...

Read Full Article

Share with friends