Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అయ్యప్ప స్వాములకు భిక్ష వడ్డించిన బోథ్ ఎమ్మెల్యే..

అయ్యప్ప స్వాములకు భిక్ష వడ్డించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నెరడిగొండలోని నివాసంలో అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం.. భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఎమ్మెల్యే మన భారత్, నేరడిగొండ:నవంబర్ 28, నెరడిగొండలోని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో ఈరోజు అయ్యప్ప స్వాముల కోసం భిక్ష కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వయంగా అయ్యప్ప స్వాములకు భోజనం వడ్డించి వారి ఆతిథ్యంలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన భక్తులకు భిక్ష అందించడం...

Read Full Article

Share with friends