గ్రామాల్లో కరెంట్ కష్టాలకు చెక్ .. 5 కొత్త ట్రాన్స్ ఫార్మర్లు!
గ్రామాల్లో కరెంట్ కష్టాలకు చెక్ - 5 కొత్త ట్రాన్స్ ఫార్మర్లు! ఇస్సిపేటలో 2, మొట్లపల్లిలో 3 - గ్రామస్తుల విజ్ఞప్తితో అధికారుల చొరవ! -ఓవర్ లోడ్ సమస్యకు పరిష్కారం - ఇకపై నిరంతర విద్యుత్ వెలుగులు! మొగుళ్ళపల్లి: నవంబర్ 28,(మన భారత్): గ్రామీణ ప్రాంతాల్లో తరచూ ఏర్పడుతున్న విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామ పాలకవర్గం చేసిన విజ్ఞప్తి మేరకు విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, రెండు గ్రామాల్లో ఐదు నూతన ట్రాన్స్ ఫార్మర్లను...