Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

70వ జిల్లా స్థాయి చదరంగం పోటీలు ప్రారంభం

కొడిమ్యాలలో ఘనంగా 70వ జిల్లా స్థాయి చదరంగం పోటీలు ప్రారంభం - ఆలోచనాశక్తి, ఏకాగ్రత పెంపొందించేందుకు చదరంగం దోహదం - ఏఎంఓ చంద్రశేఖర్ రెడ్డి జగిత్యాల/కొడిమ్యాల, నవంబర్ 28, మన భారత్ : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో 70వ ఎస్జిఎఫ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్ 17 బాలబాలికల చదరంగం పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల...

Read Full Article

Share with friends