Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి..

గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి - శాఖల వారీగా సమన్వయంతో విధులు నిర్వహించాలి - ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వొద్దు - అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్ జగిత్యాల, నవంబర్ 28, మన భారత్ : ఈ నెల 30న రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బుడుమజ్జి సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా అధికారులతో...

Read Full Article

Share with friends