పార్టీ కార్యకర్త షేక్ రహీమ్ కుటుంబానికి రాథోడ్ బాపురావు పరామర్శ
పార్టీ కార్యకర్త షేక్ రహీమ్ కుటుంబానికి రాథోడ్ బాపూరావు పరామర్శ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. అండగా ఉంటామని భరోసా మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 28, తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యకర్త షేక్ రహీమ్ మృతి పట్ల ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రాథోడ్ బాపూరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొంటూ, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనివార్య కారణాల వల్ల ఇటీవల హైదరాబాద్‌లో ఉండటంతో...