Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భీంపూర్ మండలంలో పెరుగుతున్న చలి తీవ్రత..

భీంపూర్ మండలంలో పెరుగుతున్న చలి తీవ్రత.. వణికిస్తున్న చల్లని గాలులు! వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలి.. ఉదయం వేళల్లో దట్టమైన మంచుతో ఇబ్బందులు మన భారత్, భీంపూర్: భీంపూర్ మండలంతో పాటు పరిసర గ్రామాల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో చల్లని గాలులు వీస్తుండగా, సాయంత్రం సమయం నుంచే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రాత్రి వేళల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు....

Read Full Article

Share with friends