కొండగట్టు ఆంజనేయ స్వామికి వేములవాడ దేవస్థానం పట్టువస్త్రాలు సమర్పణ
కొండగట్టు ఆంజనేయ స్వామికి వేములవాడ దేవస్థానం పట్టువస్త్రాలు సమర్పణ జగిత్యాల/కొండగట్టు, నవంబర్ 28, మన భారత్ : శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం, కొండగట్టులో చందనోత్సవాల సందర్భంగా స్వామివారి నిజస్వరూప దర్శనాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి మంగళవారం, శనివారం ప్రముఖ దేవస్థానాల నుంచి స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఇందులో భాగంగా శనివారం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ తరఫున దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈఓ) శ్రీమతి రమాదేవి కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారికి పట్టువస్త్రాలను...