పారిశ్రామికవేత్తలు రాజు చింతావార్ దిలీప్ చింతావార్‌కు ఘన సత్కారం
పారిశ్రామికవేత్తలు రాజు చింతావార్, దిలీప్ చింతావార్‌కు ఘన సత్కారం మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 28, ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు రాజు చింతావార్, దిలీప్ చింతావార్‌లను సామాజిక కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. వారి నివాసానికి వెళ్లిన సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం వారిని ఆత్మీయంగా కలుసుకుని శాలువాలు కప్పి గౌరవించింది. ఈ సందర్భంగా రాజు చింతావార్, దిలీప్ చింతావార్‌లతో పరస్పరం ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు....