మృతుల కుటుంబాలను పరామర్శించిన సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి
మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చిన సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మౌనిష్ రెడ్డి, సహచరులు మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 28, ఆదిలాబాద్ పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన మృతుల కుటుంబాలను సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆదిలాబాద్ పట్టణంలోని జైజవాన్ నగర్ కాలనీకి చెందిన ఆడప నరేష్ ఇటీవల...