Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మహాత్మ జ్యోతిరావు పూలే 136 వర్ధంతి వేడుకలు వేడుకలు..

సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మన భారత్, చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నె యుగేందర్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ జాతీయ అవార్డు గ్రహీత పుల్ల మల్లయ్య ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల పూలు వేసి నివాళులర్పించారు....

Read Full Article

Share with friends