భక్తిశ్రద్ధలతో వైభవంగా రవీంద్రనగర్ అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీ ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్
భక్తిశ్రద్ధలతో వైభవంగా రవీంద్రనగర్ అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీ ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలి: ఎమ్మెల్యే మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 28, ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు, స్థానిక ప్రజలు...