మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి..
మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఫూలే సేవలు, సామాజిక న్యాయ పోరాటం చిరస్మరణీయం: మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, తలమడుగు:నవంబర్ 28, సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించి, అణగారిన వర్గాలకు విద్య, సమానత్వం, సామాజిక న్యాయం అందించేందుకు జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని...