వ్యవసాయ మార్కెట్ కార్యకలాపాలపై విద్యార్థులకు క్షేత్రస్థాయి అవగాహన..
వ్యవసాయ మార్కెట్ కార్యకలాపాలపై విద్యార్థులకు క్షేత్రస్థాయి అవగాహన ఆదిలాబాద్ మార్కెట్ యార్డును సందర్శించిన వ్యవసాయ కళాశాల తృతీయ సంవత్సరం విద్యార్థులు ఈ-నామ్ వేలం, ఎలక్ట్రానిక్ తూకం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధానాలపై వివరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 28, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ విధానాలు, మార్కెట్ యార్డులో నిర్వహించే క్రయవిక్రయాలు, రైతులకు అందించే సౌకర్యాలపై క్షేత్రస్థాయి అవగాహన కల్పించేందుకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాలకు చెందిన తృతీయ సంవత్సరం...