మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.. 200 మందికి పైగా అభాగ్యులను కుటుంబాల చెంతకు చేర్చిన మానవ మందిరం
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.. 200 మందికి పైగా అభాగ్యులను కుటుంబాల చెంతకు చేర్చిన మానవ మందిరం S.V. మూన్ సన్రైజ్ వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మానసిక స్థితి సరిగా లేని నిరాశ్రయులకు ఆశ్రయం.. ప్రేమతో సంరక్షణ, కుటుంబ సభ్యులతో పునరేకీకరణ మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 28, సమాజంలో నిరాదరణకు గురై, మానసిక స్థితి సరిగా లేక రోడ్లపై, వీధుల్లో అనాథలుగా జీవిస్తున్న అభాగ్యులకు ఆశ్రయం కల్పిస్తూ, వారికి అండగా...