శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు..
వివాహ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జగిత్యాల, నవంబర్ 28, మన భారత్ : జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి విశేష సేవలు సమర్పించారు. ఈ సందర్భంగా సమిండ్ల వాణి శ్రీనివాస్ గారి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం...