అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జగిత్యాల, నవంబర్ 28, మన భారత్ : మెడికల్ కాలేజీ వెనుక డబుల్ రోడ్డు పనుల్లో భాగంగా బసవేశ్వర విగ్రహం వద్ద జంక్షన్ అభివృద్ధిపై పరిశీలన జగిత్యాల పట్టణంలోని మెడికల్ కాలేజీ వెనుక చేపడుతున్న డబుల్ రోడ్డు పనుల్లో భాగంగా బసవేశ్వర విగ్రహం వద్ద జంక్షన్ అభివృద్ధి పనులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. ఈ...