మాజీ సర్పంచ్ కుటుంబానికి ఎమ్మెల్సీ ఆర్థిక భరోసా..
మాజీ సర్పంచ్ కుటుంబానికి ఎమ్మెల్సీ ఆర్థిక భరోసా.. రూ. 60 వేల సహాయం జగిత్యాల/రాయికల్, నవంబర్ 28, మన భారత్ : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తట్లవాయి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లావుడ్య నందు నాయక్ నిన్న అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ శనివారం తట్లవాయి గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నందు నాయక్ మృతి పట్ల...