Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మేడిగడ్డ దగ్గరే డిబేట్ పెట్టుకుందాం:బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సాగౌడ్

మేడిగడ్డ దగ్గరే డిబేట్ పెట్టుకుందాం - కొప్పుల ఈశ్వర్ వాఖ్యలు అర్థరహితం - బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సాగౌడ్ జగిత్యాల/బుగ్గరాం, నవంబర్ 28, మన భారత్ : సాగునిటీ విషయమై మెడిగడ్డ వద్దే డిబేట్ పెట్టుకుందామని జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగునూరి నర్సాగౌడ్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు సూచించారు. బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్‌పై...

Read Full Article

Share with friends