Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

శ్రీ విహాన్ పబ్లిక్ స్కూల్‌లో ఖాకీ కిడ్స్ అవగాహన కార్యక్రమం

భీంపూర్ పోలీసుల ఆధ్వర్యంలో శ్రీ విహాన్ పబ్లిక్ స్కూల్‌లో విద్యార్థులకు ఖాకీ కిడ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రత, వ్యక్తిగత భద్రత, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. విద్యార్థులు అవసరం లేకుండా మొబైల్ ఫోన్ల వినియోగానికి దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు మద్యం సేవించి వాహనాలు నడపకుండా వారికి సూచించాలి. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి....

Read Full Article

Share with friends