Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆత్మీయ కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ రమణ

ఆత్మీయ కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ రమణ జగిత్యాల, నవంబర్ 28, మన భారత్ : జగిత్యాల మండలం కల్లెడ గ్రామానికి చెందిన అంకం లచ్చన్న, బీర్పూర్ మండలం తుంగుర్ గ్రామం ఆడెపు వెంకటేష్ తండ్రి మల్లయ్య, మిట్టపల్లి రామన్న తల్లి రామలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మరణించగా శనివారం వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ. వారి వెంట బిఆర్ఎస్ నాయకులు మాజీ జడ్పీటీసీ కొలముల రమణ,అయిల్నేని సాగర్ రావు,వొళ్ళేం మల్లేశం, పడిగేల గంగారెడ్డి,...

Read Full Article

Share with friends