manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 9:12 am Editor : user5442714

ఆత్మీయ కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ రమణ

ఆత్మీయ కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ రమణ
జగిత్యాల, నవంబర్ 28, మన భారత్ :
జగిత్యాల మండలం కల్లెడ గ్రామానికి చెందిన అంకం లచ్చన్న, బీర్పూర్ మండలం తుంగుర్ గ్రామం ఆడెపు వెంకటేష్ తండ్రి మల్లయ్య, మిట్టపల్లి రామన్న తల్లి రామలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మరణించగా శనివారం వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ. వారి వెంట బిఆర్ఎస్ నాయకులు మాజీ జడ్పీటీసీ కొలముల రమణ,అయిల్నేని సాగర్ రావు,వొళ్ళేం మల్లేశం, పడిగేల గంగారెడ్డి, మాసర్తి రమేష్, మాజీ సర్పంచ్ అంకతి గంగాధర్, అంకతి శేఖర్, చెరుకూరి సుభాష్,మొక్క శంకర్, ఆడెపు తిరుపతి,రక్కల ప్రభాకర్, శ్రీను, తిరుపతి, కట్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});


(adsbygoogle = window.adsbygoogle || []).push({});