ఎల్‌నినో ప్రభావం.. రాబోయే 8 నెలలు వర్షాలు కురిసే అవకాశం లేదు!
ఎల్‌నినో ప్రభావం.. రాబోయే 8 నెలలు వర్షాలు కురిసే అవకాశం లేదు! కోవిడ్ తరహా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి.. రైతులను చైతన్యపరచాలి ప్రకృతి పరిరక్షణకు సమగ్ర విధానం రూపొందిస్తాం.. తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్‌లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, మన భారత్: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తీవ్ర వాతావరణ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని, ఈ సంక్షోభాన్ని కోవిడ్ మహమ్మారి తరహాలోనే ఎదుర్కొనేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు....