Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సమసమాజ నిర్మాణమే మహాత్మా ఫూలేకు నిజమైన నివాళి

సమసమాజ నిర్మాణమే మహాత్మా ఫూలేకు నిజమైన నివాళి ఆదిలాబాద్‌లో ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి వేడుకలు – ఫూలే దంపతుల ఆశయాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పిలుపు ఆదిలాబాద్, నవంబర్ 28, మన భారత్: సమాజంలో సమానత్వం, విద్య, సామాజిక న్యాయం పరిఢవిల్లినప్పుడే మహాత్మా జ్యోతిరావు ఫూలేకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని యవత్మాల్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది అడ్వకేట్ రాజేంద్ర మహాడోలే అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం ఆదిలాబాద్...

Read Full Article

Share with friends