Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బడిలో మాక్ పార్లమెంట్.. ప్రజా సమస్యలపై విద్యార్థుల చర్చలు

తలమడుగు పాఠశాలలో మాక్ పార్లమెంట్.. ప్రజా సమస్యలపై విద్యార్థుల చర్చలు ప్రధానమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నేతల పాత్రల్లో విద్యార్థుల ప్రతిభ.. రైతు సంక్షేమం, విద్యాభివృద్ధి, నీటి సంరక్షణపై కీలక తీర్మానాలు మన భారత్, తలమడుగు:నవంబర్ 27 విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ వ్యవస్థపై అవగాహన పెంపొందించడంతో పాటు నాయకత్వ లక్షణాలను వెలికితీసే ఉద్దేశంతో తలమడుగు మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మాక్ పార్లమెంట్ సమావేశాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు...

Read Full Article

Share with friends