మున్సిపల్ సిబ్బందిపై రాళ్ల దాడి.. జేసీబీ ధ్వంసం చేసిన తండ్రి కుమార్తె అరెస్ట్
మున్సిపల్ సిబ్బందిపై రాళ్ల దాడి.. జేసీబీ ధ్వంసం చేసిన తండ్రి, కుమార్తె అరెస్ట్ ఆక్రమణల తొలగింపు సమయంలో విధులకు ఆటంకం.. మున్సిపల్ ఉద్యోగికి గాయాలు ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: మావల ఇన్‌స్పెక్టర్ బీడీ ప్రేమ్ కుమార్ మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 27: ప్రభుత్వ విధుల్లో ఉన్న మున్సిపల్ సిబ్బందిపై దాడికి పాల్పడటంతో పాటు, జేసీబీ వాహనాన్ని ధ్వంసం చేసిన ఘటనలో తండ్రి, కుమార్తెను మావల పోలీసులు అరెస్ట్ చేసి...