Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు.. యువకుడి అరెస్ట్

సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు.. యువకుడి అరెస్ట్ వాట్సాప్ గ్రూపులో అభ్యంతరకర వీడియో పోస్టు.. ఇన్‌స్టాగ్రామ్‌లో తల్వార్లతో ఫొటోలు పెట్టి భయాందోళనలకు గురిచేసిన నిందితుడు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు – ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్. రమేష్ మన భారత్, గుడిహత్నూర్, నవంబర్ 27: సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, ఇతర మతాల మనోభావాలను కించపరిచే విధంగా పోస్టులు చేసిన యువకుడిపై గుడిహత్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు....

Read Full Article

Share with friends