ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు.. 28 కేంద్రాల్లో 10,104 మంది అభ్యర్థులు
ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు.. 28 కేంద్రాల్లో 10,104 మంది అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదు – ఎస్పీ అఖిల్ మహాజన్ పరీక్ష కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో 163 బీఎన్ఎస్ఎస్ అమలు.. ట్రాఫిక్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు దూర ప్రాంతాల్లోని 9 పరీక్ష కేంద్రాల అభ్యర్థులు ముందుగానే చేరుకోవాలి మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 27: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నవంబర్ 29న ఆదివారం నిర్వహించనున్న ఎస్ఐ...