Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కెనడా యూనివర్సిటీ ఆఫ్ మానిటోబాలో పీహెచ్‌డీకి తాంసి యువకుడు జింక రుష్యేంద్ర ఎంపిక

కెనడా యూనివర్సిటీ ఆఫ్ మానిటోబాలో పీహెచ్‌డీకి తాంసి యువకుడు జింక రుష్యేంద్ర ఎంపిక పురావస్తు శాస్త్రంలో ఉన్నత పరిశోధనలకు ప్రవేశం.. యూనివర్సిటీ క్యాంపస్‌లో టీచింగ్ అసిస్టెంట్‌గా ఉద్యోగ అవకాశం.. గ్రామానికి గర్వకారణంగా నిలిచిన యువకుడు మన భారత్, తాంసి, నవంబర్ 27: గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగి అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయంలో ఉన్నత పరిశోధనలకు అవకాశం దక్కించుకుని తాంసి గ్రామానికి చెందిన యువకుడు జింక రుష్యేంద్ర తన ప్రతిభను చాటుకున్నారు. కెనడాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ మానిటోబాలో...

Read Full Article

Share with friends