Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

108 అంబులెన్స్‌లో వైద్య పరికరాల పనితీరుపై ప్రత్యేక తనిఖీ

108 అంబులెన్స్‌లో వైద్య పరికరాల పనితీరుపై ప్రత్యేక తనిఖీ చిట్యాల 108 అంబులెన్స్‌ను పరిశీలించిన జిల్లా మేనేజర్ రాజు నాయక్ – అత్యవసర సేవల్లో నిర్లక్ష్యం వద్దని సిబ్బందికి సూచన భూపాలపల్లి, నవంబర్ 27, మన భారత్: అత్యవసర సమయాల్లో క్షణాల్లో స్పందిస్తూ విలువైన ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్న 108 అంబులెన్స్ సేవలను మరింత పటిష్టంగా, సమర్థవంతంగా అందించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా 108 అంబులెన్స్‌లో అందుబాటులో ఉన్న వైద్య...

Read Full Article

Share with friends