ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకలు
వాఘాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకలు ఇళ్ల లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి.. కాంగ్రెస్ నాయకులకు గ్రామస్థుల ఘన సన్మానం మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 27, పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా మావల మండలం వాఘాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకలను ఘనంగా నిర్వహించారు....