బాల్య వివాహాల విముక్తి గ్రామంగా తలమడుగు.. కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
బాల్య వివాహాల విముక్తి గ్రామంగా తలమడుగు.. కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ బాల్య వివాహాల నిర్మూలనలో ఆదర్శంగా నిలిచిన తలమడుగు గ్రామపంచాయతీ మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 27, బాల్య వివాహాల నిర్మూలన దిశగా తీసుకున్న చర్యలకు గుర్తింపుగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు గ్రామపంచాయతీకి అరుదైన గౌరవం లభించింది. బాల్య వివాహాల విముక్తి గ్రామంగా తలమడుగు గ్రామపంచాయతీ నిలిచిన సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా గ్రామపంచాయతీ ప్రతినిధులు అవార్డును అందుకున్నారు. జిల్లా కేంద్రంలోని...