Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి..

మొగుళ్ళపల్లి: నవంబర్ 27,(మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోనె రాజిరెడ్డి,( 68 ) పురుగుల మందు తాగి మృతి చెందాడు.పోలీసుల వివరాల ప్రకారం గత మూడు సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత నొప్పి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్ ద్వారా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి...

Read Full Article

Share with friends