కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న అడువాల జ్యోతి లక్ష్మణ్ దంపతులు
పెళ్లిరోజు సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న అడువాల జ్యోతి లక్ష్మణ్ దంపతులు - ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న కుటుంబ సభ్యులు జగిత్యాల/కొండగట్టు, నవంబర్ 27, మన భారత్ : తమ పెళ్లిరోజు సందర్భంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు....