స్మశాన వాటికలో సౌకర్యాలు కల్పించిన బట్టు కుటుంబ సభ్యులు”
"స్మశాన వాటికలో సౌకర్యాలు కల్పించిన బట్టు కుటుంబ సభ్యులు" జగిత్యాల, నవంబర్ 27, మన భారత్ : గొల్లపల్లి రోడ్డులో గల శ్రీ సత్య హరిచంద్ర స్మశాన వాటికలో చనిపోయిన కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలను నిర్వహించుకోవటంలో పడుతున్న ఇబ్బందులను గమనించి మానవతా దృక్పథంతో స్పందించిన పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార కుటుంబ సభ్యులు దివంగతులైన తమ తండ్రి గారైన శ్రీ బట్టు శ్యామ్ గారి జ్ఞాపకార్థం వీరి కుమారులు బట్టు మనోజ్ కుమార్ బట్టు ధీరజ్...