ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు..
22వ వార్డులో నాలుగో రోజు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు జగిత్యాల, నవంబర్ 27, మన భారత్ : జగిత్యాల పట్టణంలోని 22వ వార్డు పరిధిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమం నాలుగో రోజు కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక కౌన్సిలర్ అరవ లక్ష్మి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అరవ లక్ష్మి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించే ఈ పథకాన్ని...