దీక్ష దివస్ బహిరంగ సభాస్థలిని పరిశీలించిన కొప్పుల ఈశ్వర్ దావా వసంత
జగిత్యాల, నవంబర్ 27, మన భారత్ : అలుగునూర్ లో ఈనెల 29 న నిర్వహించబోయే దీక్ష దివస్ బహిరంగ సభకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరుకానున్న నేపథ్యంలో సభాస్థలిని పరిశీలించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, మాజీ సుడా ఛైర్మన్ జి.వి. రామకృష్ణారావు, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ...