Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ భీమా అందేలా చర్యలు

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ భీమా అందేలా చర్యలు బెల్సరీ రాంపూర్‌లో కొనసాగుతున్న పథకం అమలు.. లబ్ధిదారుల గుర్తింపుపై అధికారుల దృష్టి భీంపూర్, మన భారత్: గ్రామీణ ప్రాంతాల్లోని పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ భీమా పథకం కొనసాగుతోంది. ఇందులో భాగంగా భీంపూర్ మండలంలోని బెల్సరీ రాంపూర్ గ్రామంలో పథకం అమలు ప్రక్రియను సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు తీసుకెళ్తున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకం...

Read Full Article

Share with friends