పోక్సో కేసులో బండి భగీరథ్‌కు కోర్టు సమన్లు
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు కోర్టు సమన్లు జనవరి 28న వ్యక్తిగతంగా హాజరు కావాలని మేడ్చల్ పోక్సో కోర్టు ఆదేశం గతంలో అరెస్టు.. హైకోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ హైదరాబాద్, నవంబర్ 27, మన భారత్: తెలంగాణలో రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన పోక్సో కేసులో బండి భగీరథ్‌కు మేడ్చల్ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి జనవరి 28న కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. తాజాగా...